(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 076

॥ శ్రీః ॥
6.76. అధ్యాయః 076
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ స్వసేనాక్షయశ్రవణేన శోచనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-76-0x(4151)(42014)
ఏవం బహుగుణం సైన్యమేవం బహువిధం పరం।
వ్యూఢమేవం యథాశాస్త్రమమోఘం చైవ సంజయ ॥ 6-76-1(42015)
జుష్టమస్మాకమత్యంతమభికామం చ నః సదా ।
ప్రహృష్టం వ్యసనోపేతం పురస్తాద్దృష్టవిక్రమం ॥ 6-76-2(42016)
నాతివృద్ధమబాలం చ న కృశం న చ పీవరం ।
లఘువృత్తాయతప్రాయం సాగరాకారమవ్యయం ॥ 6-76-3(42017)
ఆత్తసన్నాహశస్త్రం చ బహుశస్త్రపరిగ్రహం ।
అసియుద్ధే నియుద్ధే చ గదాయుద్ధే చ కోవిదం ॥ 6-76-4(42018)
ప్రాసర్ష్టితోమరేష్వాజౌ పరిఘేష్వాయసేషు చ ।
భిండిపాలేషు శక్తీషు ముసలేషు చ సర్వశః ॥ 6-76-5(42019)
కంపనేషు చ చాపేషు కణపేషు చ సర్వశః ।
క్షేణణీయేషు చిత్రేషు ముష్టయుద్ధేషు చ క్షమం ॥ 6-76-6(42020)
అపరోక్షం చ విద్యాసు వ్యాయామే చ కృతశ్రమం ।
శస్త్రగ్రహణవిద్యాసు సర్వాసు పరినిష్ఠితం ॥ 6-76-7(42021)
ఆరోహే పర్యవస్కందే సరణే సాంతరప్లుతే ।
సంయక్ప్రహరణే యానే వ్యపయానే చ కోవిదం ॥ 6-76-8(42022)
నాగాశ్వరథయానేషు బహుశః సుపరీక్షితం ।
పరీక్ష్య చ యథాన్యాయం వేతనేనోపపాదితం ॥ 6-76-9(42023)
న గోష్ఠ్యా నోపకారేణ న చ బంధునిమిత్తతః ।
న సౌహృదబలైర్వాపి నాకులీనపరిగ్రహైః ॥ 6-76-10(42024)
సమృద్ధజనమార్యం చ తుష్టసంబంధిబాంధవం ।
కృతోపకారభూయిష్ఠం యశస్వి చ మనస్వి చ ॥ 6-76-11(42025)
స్వజనైస్తు నరైర్ముఖ్యైర్బహుశో దృష్టకర్మభిః ।
లోకపాలోపమైస్తాత పాలితం లోకవిశ్రుతం ॥ 6-76-12(42026)
బహుభిః క్షత్రియైర్గుప్తం పృథివ్యాం లోకసంమతైః ।
అస్మానభిగతైః కామాత్సబలైః సపదానుగైః ॥ 6-76-13(42027)
మహోదధిమివాపూర్ణమాపగాభిః సమంతతః ।
అపక్షపక్షిసంకాశై రథైర్నాగైశ్చ సంవృతం ॥ 6-76-14(42028)
నానాయోధజలం భీమం వాహనోర్మితరంగిణం।
క్షేపణ్యసిగదాశక్తిశరప్రాససామాకులం ॥ 6-76-15(42029)
ధ్వజభూషణసంబాధం రత్నపట్టసుసంచితం ।
పరిధావద్భిరశ్వైశ్చ వాయువేగవికంపితం ॥ 6-76-16(42030)
అపారమివ గర్జంతం సాగరప్రతిమం మహత్।
ద్రోణభీష్మాసిసంగప్తం గుప్తం చ కృతవర్మణా ॥ 6-76-17(42031)
కృపదుఃశాసనాభ్యాం చ జయద్రథముఖైస్తథా ।
భగదత్తవికర్ణాభ్యాం ద్రౌణిసౌబలబాహ్లికైః ॥ 6-76-18(42032)
గుప్తం ప్రవీరైర్లౌకైశ్చ సారవద్భిర్మహాత్మభిః ।
యదహన్యత సైన్యం మే దిష్టమత్ర పరాయణం ॥ 6-76-19(42033)
నైతాదృశం సముద్యోగం దృష్టవంతో హి మానుషాః ।
ఋషయో వా మహాభాగాః పురాణా భువి సంజయ ॥ 6-76-20(42034)
ఈదృశోఽపి బలౌఘస్తు సంయుక్తః శస్త్రసంపదా ।
వధ్యతే యత్ర సంగ్రామే కిమన్యద్భాగధేయతః ॥ 6-76-21(42035)
విపరీతమిదం సర్వం ప్రతిభాతి హి సంజయ ।
యత్రేదృశం బలం ఘోరం నావధీద్యుధి పాండవాన్ ॥ 6-76-22(42036)
పాండవార్థాయ నియతం దేవాస్తత్ర సమాగతాః ।
యుధ్యంతే మామకం సైన్యం యథాఽవధ్యత సంజయ ॥ 6-76-23(42037)
ఉక్తోఽపి విదురేణాహం హితం పథ్యం చ నిత్యశః ।
న చ జగ్రాహ తన్మందః పుత్రో దుర్యోధనో మమ ॥ 6-76-24(42038)
తథ్యాం మన్యే మతిం తస్య సర్వజ్ఞస్య మహాత్మనః ।
ఆసీత్తథాఽఽగతం తాత యేన దృష్టమిదం పురా ॥ 6-76-25(42039)
అథవా భావ్యమేవం హి సంజయైతేన సర్వథా ।
పురా ధాత్రా యథా దిష్టం తత్తథా న తదన్యథా ॥ ॥ 6-76-26(42040)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి షష్ఠదివసయుద్ధే షట్సప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-76-2 నః అస్మాన్ అభికామం ఆకాంక్షమాణం। ప్రహ్వనిమిపాఠే ప్రణతం ॥
6-76-3 లఘువృత్తం శీఘ్రకారి। ఆయతప్రాయం ప్రాంశుబహులం ॥
6-76-8 ఆరోహే హస్త్యాదీనాం। పర్యవస్కందే హస్త్యాదిభ్యోఽవతరణే ॥
6-76-11 మనస్వి సాహంకారం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.